యిర్మీయా 17:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది. Ver Capítuloపవిత్ర బైబిల్12 ఆదినుంచీ మన దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది. అది చాలా ముఖ్యమైన స్థలం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. Ver Capítulo |