యాకోబు 5:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము2 మీ ధనం పాడైపోతుంది, మీ బట్టలను చిమ్మట తినివేస్తుంది. Ver Capítulo |