ప్రసంగి 7:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 జ్ఞానం బహు దూరంగా, లోతుగా ఉంది. దానినెవడు తెలుసుకోగలడు? Ver Capítuloపవిత్ర బైబిల్24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు? Ver Capítulo |