కొలొస్సయులకు 2:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్3 క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడివున్నాయి. Ver Capítulo |