అపొస్తలుల 9:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 “ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని. Ver Capítuloపవిత్ర బైబిల్5 “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము5 అందుకు సౌలు, “ప్రభువా, నీవు ఎవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను, నీవు హింసిస్తున్న యేసును Ver Capítulo |