2 థెస్సలొనీకయులకు 3:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు. Ver Capítuloపవిత్ర బైబిల్13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Ver Capítulo |