2 సమూయేలు 12:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్2 ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. Ver Capítulo |