ఫిలిప్పీయులకు 2:5 - తెలుగు సమకాలీన అనువాదము5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగివున్న స్వభావాన్నే మీరు కూడా కలిగివుండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి. Ver Capítuloపవిత్ర బైబిల్5 యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి: Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి: Ver Capítulo |