పరమగీతము 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది! Ver Capítuloపవిత్ర బైబిల్10-11 నీకోసం చేసిన అలంకరణలివిగో, బంగారు తలకట్టు, వెండి గొలుసు. నీ చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి బంగారు అలంకరణలతో, నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి. Ver Capítulo |