రోమా పత్రిక 8:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. Ver Capítuloపవిత్ర బైబిల్8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Ver Capítulo |