రోమా పత్రిక 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. Ver Capítuloపవిత్ర బైబిల్7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. Ver Capítulo |