రోమా పత్రిక 3:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 “వారి నోటి నిండా శపించడం విరోధం ఉన్నాయి.” Ver Capítulo |