రోమా పత్రిక 15:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది. Ver Capítuloపవిత్ర బైబిల్22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము22 దీనిబట్టే నేను మీ వద్దకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి. Ver Capítulo |