La Biblia Online

- Anuncios -




రోమా పత్రిక 15:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 దీన్ని గురించి ఇలా రాసి ఉంది, “ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు. కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి చెప్పబడని వారు చూస్తారు, ఆయన గురించి విననివారు గ్రహిస్తారు.”

Ver Capítulo Copiar




రోమా పత్రిక 15:21

Síguenos en:

Anuncios


Anuncios