ప్రకటన 7:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 జెబూలూను గోత్రంలో 12,000; యోసేపు గోత్రంలో 12,000; బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 జెబూలూను గోత్రంలో 12,000. యోసేపు గోత్రంలో 12,000. బెన్యామీను గోత్రంలో 12,000. Ver Capítuloపవిత్ర బైబిల్8 జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, యోసేపు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి ముద్ర వేయబడింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 జెబూలూను గోత్రంలో 12,000; యోసేపు గోత్రంలో 12,000; బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడ్డారు. Ver Capítulo |