కీర్తన 137:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. Ver Capítuloపవిత్ర బైబిల్5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. Ver Capítulo |