కీర్తన 136:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. Ver Capítulo |