సామెతలు 8:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. Ver Capítulo |