సామెతలు 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. Ver Capítuloపవిత్ర బైబిల్7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Ver Capítulo |