సామెతలు 24:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి. Ver Capítuloపవిత్ర బైబిల్5 జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Ver Capítulo |