సామెతలు 18:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు. Ver Capítuloపవిత్ర బైబిల్22 నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొందినట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. Ver Capítulo |