సామెతలు 17:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే. Ver Capítuloపవిత్ర బైబిల్3 బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు. Ver Capítulo |