సామెతలు 16:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే. Ver Capítuloపవిత్ర బైబిల్33 నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కాని నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము. Ver Capítulo |