సామెతలు 10:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి. Ver Capítuloపవిత్ర బైబిల్20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కాని దుర్మార్గుని తలంపులు పనికిమాలినవిగా ఉంటాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది. Ver Capítulo |