సామెతలు 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన సొలొమోను సామెతలు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. Ver Capítuloపవిత్ర బైబిల్1 ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: Ver Capítulo |