సంఖ్యా 7:53 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా తెచ్చిన అర్పణ. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా తెచ్చిన అర్పణ. Ver Capítulo |