సంఖ్యా 29:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి. Ver Capítuloపవిత్ర బైబిల్38 పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినపు ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver Capítulo |