మార్కు 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 పరి సయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. Ver Capítuloపవిత్ర బైబిల్3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు మరియు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. Ver Capítulo |