మార్కు 5:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 అప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ప్రజలు యేసును బ్రతిమలాడారు. Ver Capítulo |