La Biblia Online

- Anuncios -




మార్కు 4:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు మాడి, వాటికి వేరు లేక అవి ఎండిపోయాయి.

Ver Capítulo Copiar




మార్కు 4:6

Síguenos en:

Anuncios


Anuncios