మార్కు 15:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. Ver Capítuloపవిత్ర బైబిల్6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítulo |