La Biblia Online

- Anuncios -




మార్కు 15:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనినతరువాత

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

16 సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనంలోనికి తీసుకువెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు.

Ver Capítulo Copiar




మార్కు 15:16

Síguenos en:

Anuncios


Anuncios