మార్కు 14:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యాన్ని నా శరీరం మీద పోసింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది. Ver Capítuloపవిత్ర బైబిల్8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యాన్ని నా శరీరం మీద పోసింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసింది. Ver Capítulo |