మార్కు 13:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం. Ver Capítuloపవిత్ర బైబిల్17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítulo |