La Biblia Online

- Anuncios -




మార్కు 11:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు!

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

9 ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు, “‘హోసన్నా, ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

9 ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!”

Ver Capítulo Copiar




మార్కు 11:9

Síguenos en:

Anuncios


Anuncios