La Biblia Online

- Anuncios -




మార్కు 11:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

19 సాయంత్రంమైనప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.

Ver Capítulo Copiar




మార్కు 11:19

Síguenos en:

Anuncios


Anuncios