La Biblia Online

- Anuncios -




మత్తయి 8:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ఆ తర్వాత యేసు పడవ ఎక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ఆ తర్వాత యేసు పడవ ఎక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

23 ఆ తర్వాత యేసు పడవ ఎక్కారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు.

Ver Capítulo Copiar




మత్తయి 8:23

Síguenos en:

Anuncios


Anuncios