La Biblia Online

- Anuncios -




మత్తయి 6:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

14 మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మీరు క్షమిస్తే, మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.

Ver Capítulo Copiar




మత్తయి 6:14

Síguenos en:

Anuncios


Anuncios