మత్తయి 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Ver Capítuloపవిత్ర బైబిల్7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుకొంటారు. Ver Capítulo |