మత్తయి 5:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. Ver Capítuloపవిత్ర బైబిల్29 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము29 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడికన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. Ver Capítulo |