మత్తయి 4:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు. Ver Capítuloపవిత్ర బైబిల్22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము22 వెంటనే వారు పడవను మరియు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Ver Capítulo |