మత్తయి 26:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్6 బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 యేసు బేతనియ గ్రామంలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, Ver Capítulo |