మత్తయి 24:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. Ver Capítuloపవిత్ర బైబిల్50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము50 అతడు ఊహించని రోజున అనుకొనని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు. Ver Capítulo |