మత్తయి 24:42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 “కాబట్టి ఏ దినం మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. Ver Capítuloపవిత్ర బైబిల్42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 “కాబట్టి ఏ దినం మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము42 “కనుక ఏ దినము మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండండి. Ver Capítulo |