మత్తయి 24:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. Ver Capítuloపవిత్ర బైబిల్35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము35 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Ver Capítulo |