మత్తయి 24:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం. Ver Capítuloపవిత్ర బైబిల్19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము19 ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! Ver Capítulo |