మత్తయి 24:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. Ver Capítuloపవిత్ర బైబిల్12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 దుష్టత్వం ఎక్కువైపోతుండడం వల్ల అనేకుల ప్రేమ చల్లారుతుంది. Ver Capítulo |