మత్తయి 23:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? Ver Capítuloపవిత్ర బైబిల్19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేక అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా? Ver Capítulo |