మత్తయి 20:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు: Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకువెళ్లి దారిలో వారితో, Ver Capítulo |