La Biblia Online

- Anuncios -




మత్తయి 2:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి:

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి:

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలు నెరవేరాయి:

Ver Capítulo Copiar




మత్తయి 2:17

Síguenos en:

Anuncios


Anuncios